Sama Rammohan Reddy made key allegations against BRS working president KTR. He said that the KTR family did injustice to Telangana. He said that KTR had met AP Minister Lokesh in a friendly manner. He said that BRS is cheating the people of Telangana region. He said that the then Chief Minister KCR did not care even though Telangana was wronged in the Krishna and Godavari waters.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సామ రాంమోహన్ రెడ్డి కీలక ఆరోపణలు చేశారు. తెలంగాణకు అన్యాయం చేసిందే కేటీఆర్ ఫ్యామిలీ అన్నారు. కేటీఆర్ ఏపీ మినిస్టర్ లోకేష్ తో సహస్యంగా భేటీ అయ్యారని అన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజలను బీఆర్ఎస్ మోసం చేస్తుందని చెప్పారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ అన్యాయం జరిగినా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. రేవంత్ రెడ్డిని విమర్శించే హక్కు కేటీఆర్ కు లేదన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందని ఎద్దేవా చేశారు. ఏపీకి వెళ్లి చేపల కూర తిన్న కేసీఆర్ రాయలసీమను రతనాల సీమ చేస్తానని అనలేదా అని గుర్తు చేశారు. బీఆర్ఎస్ అంటేనే ద్రోహ పార్టీ అని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతుంటే, కేటీఆర్ మాత్రం పక్క రాష్ట్ర మంత్రితో రహస్య మంతనాలు జరపడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు.
#cmrevanthreddy
#ktr
#lokesh

Also Read

తెలంగాణలోని 81 గ్రామాల ప్రజలకు గుడ్ న్యూస్.. ఇక నో కరెంటు బిల్లు..! :: https://telugu.oneindia.com/news/telangana/telangana-s-bold-move-solar-panels-for-all-homes-and-farms-in-81-villages-442543.html?ref=DMDesc

వచ్చే ఎన్నికల్లో మహిళలకు 60 ఎమ్మెల్యే సీట్లు: సీఎం రేవంత్ రెడ్డి :: https://telugu.oneindia.com/news/telangana/cm-revanth-reddy-promises-60-mla-seats-for-women-in-next-elections-442483.html?ref=DMDesc

లోకేష్ తో కేటీఆర్ మంత్రాంగం- అనూహ్య ప్రతిపాదన..!? :: https://telugu.oneindia.com/news/telangana/congress-alleges-ktr-secret-meeting-with-ap-minister-lokesh-why-442481.html?ref=DMDesc